Uttam Kumar Reddy: సొరంగం తవ్వకాలకు ఆధునిక పరిజ్ఞానం

హైదరాబాద్ : ఎస్ఎల్బీసి నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని, సొరంగం తవ్వకాలకు ఆధునిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) పేర్కొనానరు. భూగర్భ పరిస్థితుల అంచనాకు సపోర్ట్ సిస్టం ఏర్పాటు చేస్తామన్నారు. ఆదివారం ఎస్ఎల్బీసీ పనుల పురోగతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. Read Also: Makara Sankranti: సంక్రాంతికి సిద్ధమైన తెలుగు రాష్ట్రాలు.. ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇంజనీర్ ఇన్ … Continue reading Uttam Kumar Reddy: సొరంగం తవ్వకాలకు ఆధునిక పరిజ్ఞానం