Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్టులపై కేసీఆర్ విమర్శలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రియాక్షన్

తెలంగాణ(Telangana) రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థను నాశనం చేసినదే కేసీఆర్ అని మాజీ మంత్రులు, ముఖ్యంగా మంత్రుల ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి నష్టం చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆయన ఆగ్రహంగా నిలదీసి, 90 శాతం వ్యాఖ్యలు అబద్ధం అని చెప్పారు. Read also: KCR: కృష్ణా నీటి హక్కుల కోసం బీఆర్‌ఎస్ శంఖారావం ‘‘రైతులు ఎదుర్కొన్న సమస్యలపై కేసీఆర్ సరైన జవాబు ఇవ్వడం లేదు. ప్రజల … Continue reading Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్టులపై కేసీఆర్ విమర్శలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రియాక్షన్