Latest News: Urea: తెలంగాణలో యూరియా పంపిణీకి కొత్త డిజిటల్ నిబంధనలు
తెలంగాణ(Telangana) రాష్ట్రంలో యూరియా(Urea) పంపిణీని మరింత పారదర్శకంగా, నియంత్రితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూరియా బుకింగ్ కోసం రూపొందించిన ఫర్టిలైజర్ యాప్‌ను ఈ నెల 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఈ యాప్ ద్వారా రైతులు ముందుగా బుకింగ్ చేసుకుంటేనే యూరియా బస్తాలు పొందే అవకాశం ఉంటుంది. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అడ్డుకోవడం, నిజమైన రైతులకు ఎరువులు సకాలంలో అందేలా చేయడం ఈ విధానానికి ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. read … Continue reading Latest News: Urea: తెలంగాణలో యూరియా పంపిణీకి కొత్త డిజిటల్ నిబంధనలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed