Uppal BJYM: ఉప్పల్ బిజెవైఎం నేత రెవల్లి రాజు ఆత్మహత్య

కుటుంబ కలహాల నేపథ్యంలో ఉప్పల్ బిజెవైఎం నేత రెవల్లి రాజు ఆత్మహత్య హైదరాబాద్ (ఉప్పల్) : ఉప్పల్ బిజెవైఎం (Uppal BJYM) సీనియర్ నేత రెవల్లి రాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొంతకాలంగా కుటుంబ సమ స్యలతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల కుటుంబంలో జరిగిన గొడవను సెల్ ఫోన్లో విడియోతీసి కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. తల్లిని కొడుతు న్నట్లు చిత్రీకరించి ప్రధాని మోడీ ఫొటో జతచేసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఆయన తీవ్రకలత … Continue reading Uppal BJYM: ఉప్పల్ బిజెవైఎం నేత రెవల్లి రాజు ఆత్మహత్య