News Telugu: UDISE: ఇంటర్ విద్యార్థులకు షాక్‌: యూడైస్‌ తప్పనిసరి

UDISE: తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు ఇప్పుడు యూడైస్‌ నిబంధన కీలకంగా మారింది. విద్యార్థులందరి పేర్లు ఈ యూడైస్‌ (UDISE) పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు కావాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. పేరు నమోదు లేకుండా ఎవరూ పరీక్షలకు హాజరుకావడం సాధ్యం కాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 75 శాతం మంది విద్యార్థుల పేర్లు ఇప్పటికే యూడైస్‌లో నమోదయ్యాయి. అయితే మిగిలిన 25 శాతం విద్యార్థుల వివరాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. ఆధార్ నంబర్‌లలో … Continue reading News Telugu: UDISE: ఇంటర్ విద్యార్థులకు షాక్‌: యూడైస్‌ తప్పనిసరి