Latest News: CP Sajjanar: ట్రాన్స్‌జెండర్ల వేధింపులపై ట్వీట్.. సీపీ సజ్జనార్ ఏమన్నారంటే?

హైదరాబాదు (Hyderabad)లో ట్రాన్స్‌జెండర్‌ (transgenders) లు నుంచి ఎదురవుతున్న వేధింపులు, డబ్బుల వసూలు వంటి సమస్యలు ఇటీవల తీవ్రమైన రూపం దాల్చాయి.దీనిపై సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ఫిర్యాదులు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పోలీసులు, రాజకీయ నాయకుల అండతో ఈ వసూళ్ల పర్వం పరాకాష్ఠకు చేరిందంటూ ఒక నెటిజన్ X (ట్విట్టర్) వేదికగా నేరుగా పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. Torrential rains: కుండపోత వర్షాలతో రైతాంగం విలవిల నెటిజన్ చేసిన ఫిర్యాదులో.. నగరంలో ట్రాన్స్‌జెండర్ల ((transgenders))చర్యలు అదుపు … Continue reading Latest News: CP Sajjanar: ట్రాన్స్‌జెండర్ల వేధింపులపై ట్వీట్.. సీపీ సజ్జనార్ ఏమన్నారంటే?