Telugu News: Tummala Nageswara Rao: మొక్కజొన్న రైతులకు భారీ ఊరట.. ఖాతాల్లోకి 588 కోట్లు

కేంద్రం నుంచి ఎటువంటి మద్దతు లభించకపోయినా, తెలంగాణ ప్రభుత్వం మొక్కజొన్న రైతులు నష్టపోకుండా ముందడుగు వేసింది. మార్కెట్ ధరలు పడిపోవడంతో ఇబ్బంది పడుతున్న రైతులకు సహాయంగా రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా పంట సేకరణ చేపట్టింది. ప్రస్తుతం సేకరించిన 2.45 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నకు సంబంధించిన చెల్లింపులు నేటి నుంచే రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) తెలిపారు. Read Also: Ration Cards: తెలంగాణలో 1.40 లక్షల రేషన్ … Continue reading Telugu News: Tummala Nageswara Rao: మొక్కజొన్న రైతులకు భారీ ఊరట.. ఖాతాల్లోకి 588 కోట్లు