Telugu News: Tummala Nageswara Rao: నేటి నుండి పత్తి కొనుగోళ్లు చేయాలి

హైదరాబాద్ : రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లను ఈ నెల 18 నుండి యదావిధిగా నిర్వహించాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు(Tummala Nageswara Rao) జిన్నింగ్ మిల్లులకు విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి సీసీఐతో చర్చలు జరపనున్నట్లు తెలిపారు. అలాగే కేంద్రం విధించిన నిబంధనలను సడలించాలని సూచించారు. కేంద్ర జౌళిశాఖ అధికారులతో హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో కలసి పాల్గొన్నారు. Read Also: Bangladesh: హసీనా ఉరిశిక్ష తీర్పుతో చెలరేగిన అల్లర్లు.. 50 మంది మృతి ఈ సందర్భంగా … Continue reading Telugu News: Tummala Nageswara Rao: నేటి నుండి పత్తి కొనుగోళ్లు చేయాలి