News Telugu: TTD: భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కవిత
TTD: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (kavitha) త్వరలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ‘జాగృతి జనం బాట’ పేరుతో చేపట్టనున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, ఆమె భర్త అనిల్‌తో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమై, సుమారు నాలుగు నెలల పాటు కొనసాగనుంది అని కవిత పేర్కొన్నారు. కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి కావాలని … Continue reading News Telugu: TTD: భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కవిత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed