TSRTC: ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు

హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ(TSRTC) గుడ్‌న్యూస్ అందించింది. టెక్ ఉద్యోగులు ఆఫీసులకు త్వరగా, సులభంగా చేరుకునేలా ప్రత్యేక బస్సు సేవలను ప్రారంభించింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ దిశగా ఈ స్పెషల్ బస్సులు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు తిరగనున్నాయి. Read Also: TS Govt: విద్యుత్ శాఖ ఉద్యోగులకు డీఏ పెంపు ‘గర్‌లక్ష్మి ఇన్ఫోబాన్’ పేరుతో ఈ ప్రత్యేక బస్సు సేవలను టీఎస్ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐటీ … Continue reading TSRTC: ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు