Telugu News: TSRTC: వారానికి రెండు సార్లు ప్రైవేటు బస్సుల తనిఖీలు ప్రారంభం

ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో వాహనదారుల నిర్లక్ష్యం, అతివేగం, ఫిట్‌నెస్ గడువు ముగిసిన వాహనాలు ప్రధాన కారణాలుగా గుర్తించారు. ఈ పరిస్థితిని మార్చేందుకు రవాణాశాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా(TSRTC) బుధ, గురువారాల్లో నిర్వహించిన తనిఖీల్లో 1,050 వాహనాలపై కేసులు నమోదు చేసి, 750 వాహనాలను స్వాధీనం చేసుకుంది. కర్నూలు ప్రైవేట్ బస్సు దగ్ధ ఘటన, చేవెళ్ల ఆర్టీసీ ప్రమాదం వంటి సంఘటనల నేపథ్యంలో అంతర్రాష్ట్ర ప్రైవేట్ బస్సులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. … Continue reading Telugu News: TSRTC: వారానికి రెండు సార్లు ప్రైవేటు బస్సుల తనిఖీలు ప్రారంభం