Telugu News: TSPSC: గ్రూప్–2 నియామకాలపై హైకోర్టు సంచలన తీర్పు

దాదాపు పదేళ్ల క్రితం జారీ చేసిన గ్రూప్–2 నోటిఫికేషన్ ఆధారంగా చేపట్టిన నియామకాలను తెలంగాణ హైకోర్టు మంగళవారం రద్దు చేస్తూ కీలక తీర్పునిచ్చింది. 2019లో టీజీపీఎస్సీ విడుదల చేసిన సెలక్షన్ లిస్ట్‌కు కోర్టు చట్టబద్ధత లేకపోయిందని తేల్చి చెప్పింది. ఓఎంఆర్ పత్రాలను తిరిగి పరీక్షించి, తాజా సెలక్షన్ లిస్ట్‌ను 8 వారాల్లో ప్రకటించాలని హైకోర్టు(TG High Court) కమిషన్‌ను ఆదేశించింది. Read Also: Operation Kagar: మావోయిస్టు కేంద్ర కమిటీపై పెద్ద దెబ్బ హైకోర్టు విచారణలో ముఖ్యంగా … Continue reading Telugu News: TSPSC: గ్రూప్–2 నియామకాలపై హైకోర్టు సంచలన తీర్పు