News telugu: TSPSC Group 1– గ్రూప్ 1 వివాదం..తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)కు హైకోర్టు డివిజనల్ బెంచ్ నుండి కీలక ఊరట లభించింది. గ్రూప్ 1 పరీక్షలపై ఉత్పన్నమైన వివాదంపై డివిజనల్ బెంచ్ కీలకంగా స్పందించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పులో, గ్రూప్ 1 తుది మార్కుల జాబితా మరియు జనరల్ ర్యాంకులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తీర్పు నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ అప్పీల్‌కు దిగి డివిజనల్ బెంచ్‌ను ఆశ్రయించింది. డివిజనల్ బెంచ్ … Continue reading News telugu: TSPSC Group 1– గ్రూప్ 1 వివాదం..తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా