Telugu News: TSLPRB APP Exam:  అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్ష కు అడ్మిట్‌ కార్డులు

తెలంగాణ (Telangana) రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB APP Exam), తెలంగాణ ప్రాసిక్యూషన్ సర్వీస్‌లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ (ఏపీపీ) పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష తేదీని ప్రకటించింది. బోర్డు డైరెక్టర్ వీవీ శ్రీనివాసరావు గురువారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఏపీపీ రాత పరీక్షను డిసెంబర్ 14న నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 118 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో మల్టీ జోన్ 1కి 50 పోస్టులు, మల్టీ జోన్ … Continue reading Telugu News: TSLPRB APP Exam:  అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్ష కు అడ్మిట్‌ కార్డులు