TS Govt: విద్యుత్ శాఖ ఉద్యోగులకు డీఏ పెంపు

తెలంగాణ రాష్ట్రంలో(TS Govt) విద్యుత్ శాఖకు చెందిన ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. విద్యుత్ శాఖ పరిధిలోని వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రతీ సంవత్సరం ఇచ్చే కరువు భత్యం (డీఏ)ను 17.651 శాతం పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ డీఏ పెంపు జూలై 1, 2025 నుంచి అమలయ్యేలా ఉత్తర్వులు జారీ చేసింది. Read Also: Christmas Holidays: తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు మార్కెట్‌లో … Continue reading TS Govt: విద్యుత్ శాఖ ఉద్యోగులకు డీఏ పెంపు