TS Budget 2026-27: పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి బడ్జెట్లో నిధుల కేటాయింపులు

TS Budget 2026-27 : రాష్ట్రంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు ఈ ఏడాది బడ్జెట్ (2026-27)లో నిధుల కేటాయింపులు జరగనున్నట్లు తెలుస్తోంది. వేల కోట్లు ఖర్చు చేసినా గడిచిన పదేళ్లలో పూర్తికాని ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేసేలా నీటిపారుదలశాఖకు ఈ బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యత దక్కనుంది. తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులను ముందుగా గుర్తించి, వాటికి తక్షణమే నిధులను విడుదల చేసేలా ఒక ప్రాధాన్యతా క్రమాన్ని ప్రభుత్వం నిర్ణయించింది. Read Also: Majid … Continue reading TS Budget 2026-27: పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి బడ్జెట్లో నిధుల కేటాయింపులు