Transport Department: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని రవాణా శాఖ(Transport Department) ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టింది. జనవరి 7 నుంచి ఇప్పటి వరకు 75 ప్రైవేట్ బస్సుల(Private Buses)పై నిబంధనల ఉల్లంఘనలకుగాను కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ  ఒక ప్రకటనలో వెల్లడించింది. Read also: Siddipet: సిపి గా బాధ్యతలు స్వీకరించిన సాధన రష్మి పెరుమాళ్ ప్రయాణికుల భద్రతను పట్టించుకోకుండా సరుకు రవాణా చేయడం, ప్రయాణికుల పూర్తి జాబితా నిర్వహించకపోవడం, ఫస్ట్ ఎయిడ్ … Continue reading Transport Department: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు