Latest news: TPCC: మంత్రి పదవి పై ఆశ లేదు..హ్యాపీ గ ఉన్న

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు(TPCC) ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ (Mahesh Kumar) తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంతోషంగా పనిచేస్తున్నానని, ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మంత్రి పదవి కోరుతున్నాననే వార్తలను ఆయన ఖండించారు. నేను పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తని, పార్టీ ఏ బాధ్యత ఇస్తే దానిని నిబద్ధతతో నిర్వర్తిస్తాను అని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల … Continue reading Latest news: TPCC: మంత్రి పదవి పై ఆశ లేదు..హ్యాపీ గ ఉన్న