Tolichowki Building Collapse: హైదరాబాద్‌లో కూలిన భవనం, నలుగురు మృతి

Tolichowki Building Collapse: హైదరాబాద్ (HYD) నగరంలో టోలీచౌకీ ప్రాంతంలో గురువారం సాయంత్రం జరిగిన ఒక విషాదకర ఘటనలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటనలో మరింత మంది కార్మికులకు కూడా తీవ్ర గాయాలు కావడంతో వారిని హుటాహుటిన దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్నారు. టోలీచౌకీ అల్ హస్నాత్ కాలనీలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్థుల భవనం కూలిపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిలో కొందరు కార్మికుల పరిస్థితి … Continue reading Tolichowki Building Collapse: హైదరాబాద్‌లో కూలిన భవనం, నలుగురు మృతి