Thorrur Municipal Election Results: బీఆర్ఎస్ సత్తా.. కార్యకర్తలతో కలిసి స్టెప్పులేసిన ఎర్రబెల్లి

Thorrur Municipal Election Results: మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 16 వార్డులకు గాను 10 వార్డులను కైవసం చేసుకుని ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. Read Also: Election counting: కౌంటింగ్ లో కాంగ్రెస్ ఆధిక్యం ఎర్రబెల్లి దయాకర్ రావు డ్యాన్స్ ఈ విజయంతో పార్టీ వర్గాల్లో నూతన ఉత్సాహం నెలకొంది. విజయాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక నాయకులు, కార్యకర్తలతో … Continue reading Thorrur Municipal Election Results: బీఆర్ఎస్ సత్తా.. కార్యకర్తలతో కలిసి స్టెప్పులేసిన ఎర్రబెల్లి