Latest News: TG: తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు

తెలంగాణ (TG) లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే రెండు విడతల నామినేషన్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో, ఇప్పుడు మూడో విడత నామినేషన్ల స్వీకరణ నేటి నుంచే ప్రారంభం కానుంది. Read Also: TG High Court: హైకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల డిసెంబర్ 17న పోలింగ్ (TG) మూడో విడతలో 4,159 సర్పంచ్, 36,452 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 5 వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. డిసెంబర్ 9 … Continue reading Latest News: TG: తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు