Padma Sri Awards 2026: తెలుగు రాష్ట్రాల్లో పద్మశ్రీలు అందుకున్న వారు వీరే

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 113 పద్మశ్రీ పురస్కారాలలో తెలుగు రాష్ట్రాల ప్రతిభ వెలిగిపోయింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి మొత్తం 11 మంది ప్రముఖులు ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి ఎంపికయ్యారు. శాస్త్ర సాంకేతిక రంగాల నుండి లలిత కళల వరకు వివిధ విభాగాల్లో నిష్ణాతులైన వీరు, తమ నిరంతర కృషి ద్వారా తెలుగు జాతి కీర్తిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేశారు. AP: మంతెన సత్యనారాయణ అనూహ్య నిర్ణయం తెలంగాణ నుండి సైన్స్ అండ్ ఇంజినీరింగ్ … Continue reading Padma Sri Awards 2026: తెలుగు రాష్ట్రాల్లో పద్మశ్రీలు అందుకున్న వారు వీరే