Phone Tapping Case : ఫామ్ హౌస్లో విచారణకు సిట్ నో చెప్పడానికి కారణాలివే!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసం వద్ద రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఉన్న ఆయన నివసానికి చేరుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు, గేటుకు నోటీసులు అంటించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. గత కొంతకాలంగా విచారణ వేదికపై నెలకొన్న సందిగ్ధతకు ఈ నోటీసుతో అధికారులు తెరదించినట్లయింది. Telangana: కేసీఆర్ తో KTR … Continue reading Phone Tapping Case : ఫామ్ హౌస్లో విచారణకు సిట్ నో చెప్పడానికి కారణాలివే!