AICC : తెలంగాణ డీసీసీలకు కొత్త అధ్యక్షులు వీరే..

తెలంగాణలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) కీలక నిర్ణయం తీసుకుంటూ, రాష్ట్రంలోని 33 జిల్లాల కాంగ్రెస్ కమిటీలకు (DCC) మరియు కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ అనే మూడు ప్రధాన కార్పొరేషన్లకు నూతన అధ్యక్షులను నియమించింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి ఆమోదం మేరకు ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) పరిధిలో … Continue reading AICC : తెలంగాణ డీసీసీలకు కొత్త అధ్యక్షులు వీరే..