Telangana Global Summit 2025 : గ్లోబల్ సమ్మిట్ కు హాజరయ్యే ప్రముఖులు వీరే
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం మరోసారి అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. డిసెంబర్ 8 మరియు 9 తేదీల్లో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్కు దేశవిదేశాల నుంచి రాజకీయ, వ్యాపార, సాంకేతిక రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సదస్సు తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా హైదరాబాద్‌కు ఉన్న ప్రపంచ స్థాయి ప్రాధాన్యతను, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని చాటి చెప్పనుంది. ఈ సమ్మిట్‌లో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల ఆకర్షణ, సాంకేతిక ఆవిష్కరణలు, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం … Continue reading Telangana Global Summit 2025 : గ్లోబల్ సమ్మిట్ కు హాజరయ్యే ప్రముఖులు వీరే
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed