Ward Reservations: నారాయణఖేడ్ మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఖరారు

నారాయణఖేడ్,జనవరి,17 ప్రభాతవార్తనారాయణఖేడ్ మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లను(WardReservations) అధికారులుశనివారంవిడుదలచేశారు.మున్సిపాలిటీలో 15 వార్డులకు రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు.ఒకటవ వార్డు 1వార్డ్ ఓసీ 2వ వార్డ్ ఎస్సీ మహిళ కాగా,3 వ వార్డ్ బీసీ మహిళ ,4,8,9,12 జనరల్ కేటాయించగా,5 వ వార్డ్ ఎస్టీ జనరల్ కాగా,6 వార్డ్ ఎస్సీ జనరల్ కేటాయించారు.7 వ వార్డ్ బీసీ జనరల్,10వ వార్డు(WardReservations) బీసీ జనరల్ 11మహిళ జనరల్,12 జనరల్, 13 బీసీ,14,15 జనరల్ మహిళ జనరల్ స్థానాలను ఖరారు చేశారు శనివారం … Continue reading Ward Reservations: నారాయణఖేడ్ మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఖరారు