Phone Tapping : ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారు.. సిగ్గుండాలి – కవిత

తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వివాదం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా, మాజీ ముఖ్యమంత్రి కూతురు, మాజీ ఎమ్మెల్సీ కవిత తన కుటుంబంపై జరుగుతున్న నిఘాపై సంచలన ఆరోపణలు చేశారు. ఆమె తన భర్త ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “పదేళ్ల రాజకీయ జీవితంలో నా భర్త పేరు బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు, ఆయనపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు,” అని కవిత పేర్కొన్నారు. ఇంటి అల్లుడి … Continue reading Phone Tapping : ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారు.. సిగ్గుండాలి – కవిత