Telugu News: FRS: ఎఫ్ఆర్ఎస్ ప్రభావం ప్రభుత్వ బడుల్లో పెరిగిన హాజరు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో అమలు చేస్తున్న ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ (FRS) మంచి ఫలితాలను ఇస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఆర్ఎస్ను అమలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఇటు విద్యార్థుల హాజరుతోపాటు ఉపాధ్యాయుల హాజరు కూడా గణనీయంగా పెరుగుతున్నట్టు హాజరు శాతంను చూస్తే తెలుస్తోంది. గతంలో ఎఫ్తార్ఎస్ ను అమలు చేయనప్పుడు విద్యార్థుల్లో 60 శాతం కంటే తక్కువగా హాజరు ఉండేది. ఇక ఉపాధ్యాయుల్లో అయితే 70 శాతానికి మించి ఉండేది కాదు. కానీ … Continue reading Telugu News: FRS: ఎఫ్ఆర్ఎస్ ప్రభావం ప్రభుత్వ బడుల్లో పెరిగిన హాజరు