Telangana Rising 2047 : సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యం – సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌ను తాజాగా ఆవిష్కరించారు. ఈ డాక్యుమెంట్‌ను రూపొందించడంలో అత్యున్నత సంస్థలైన నీతి ఆయోగ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, మరియు వివిధ వర్గాల ప్రజల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇది కేవలం ప్రభుత్వ ప్రణాళిక మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ … Continue reading Telangana Rising 2047 : సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యం – సీఎం రేవంత్