Telangana Assembly : కెసిఆర్ ను అసెంబ్లీలో సీఎం రేవంత్ అడుగుదాం అనుకున్నది అదే !!

తెలంగాణ శాసనసభలో కృష్ణా నదీ జలాల పంపిణీపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కృష్ణా ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ సభకు వచ్చి ఉంటే ఈ అంశాలపై నేరుగా ప్రశ్నించేవాడినని పేర్కొన్న రేవంత్ రెడ్డి, “కేసీఆర్ ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేశారా? లేక ఎవరైనా అధికారులు ఆయనను తప్పుదోవ పట్టించారా?” అని … Continue reading Telangana Assembly : కెసిఆర్ ను అసెంబ్లీలో సీఎం రేవంత్ అడుగుదాం అనుకున్నది అదే !!