Telugu News: TGSRTC: లాభాలకోసం ఆర్టీసీ అన్వేషణ

హైదరాబాద్: నష్టాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ను(TGSRTC) లాభాల్లోకి తీసుకురావడానికి, రెవెన్యూ పెంచుకోవడానికి అవకాశాలను అన్వేషించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ఉన్నతాధికారులకు సూచించారు. నష్టాల్లో ఉన్న డిపోలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, వాటిని లాభాల్లోకి వచ్చేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని ఆయన ఆదేశించారు. నగరంలో పెరుగుతున్న కొత్త కాలనీలకు అనుగుణంగా బస్సు రూట్లు పెంచేలా అధ్యయనం చేయాలన్నారు. Read Also: MD Manoj Gaurnu: … Continue reading Telugu News: TGSRTC: లాభాలకోసం ఆర్టీసీ అన్వేషణ