TGSRTC free bus service : తెలంగాణ ప్రజలకు బంపర్ గిఫ్ట్ ఆర్టీసీ ఫ్రీ బస్సుల ప్రకటన…

TGSRTC free bus service : తెలంగాణ ఆర్టీసీ ప్రజలకు శుభవార్త అందించింది. ఇటీవల జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు దేశ విదేశాల నుంచి భారీ స్పందన రావడంతో, ప్రజలు ప్యూచర్ సిటీని సందర్శించేందుకు ఉచిత బస్సులు నడపాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఆర్టీసీ ఈడీ ఎం. రాజశేఖర్ అధికారికంగా తెలిపారు. డిసెంబర్ 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు, హైదరాబాదులోని ముఖ్య ప్రాంతాలైన జేబీఎస్, శంషాబాద్, ఎంజీబీఎస్, ఉప్పల్, మియాపూర్, గచ్చిబౌలి, … Continue reading TGSRTC free bus service : తెలంగాణ ప్రజలకు బంపర్ గిఫ్ట్ ఆర్టీసీ ఫ్రీ బస్సుల ప్రకటన…