Latest News: TGSRTC: MGBS నుంచి బస్సుల రాకపోకలు బంద్..కారణం ఏంటంటే?

హైదరాబాద్ నగరంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ నది (Musi River) ఉగ్రరూపం దాల్చింది. సాధారణ ప్రవాహానికి మించి, మూసీ నది ఉప్పొంగి ప్రవహించడం ప్రారంభించింది. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాలు అయిన పురానాపూల్, జియాగూడ్, చాదర్‌ఘాట్ వద్ద వరద ఉద్ధృతి గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితులు వలన ఎంబీజీఎస్ ప్రాంగణంలో వరద నీరు చేరడంతో నగరంలోని ప్రజలు, ప్రయాణికులు పెద్ద ఇబ్బందులకు గురయ్యారు. OG Movie: ఇష్టం వచ్చినట్లు టికెట్ ధరలు పెంచితే … Continue reading Latest News: TGSRTC: MGBS నుంచి బస్సుల రాకపోకలు బంద్..కారణం ఏంటంటే?