TGSRTC: తెలంగాణలో 2 వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులు
తెలంగాణలో ప్రజా రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. పర్యావరణ హితమైన ప్రయాణాన్ని ప్రోత్సహిస్తూ టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) 2 వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతోంది. కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌ను (Hyderabad) తీర్చిదిద్దడమే కాకుండా పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద ఈ బస్సులను తెలంగాణకు కేటాయిస్తూ కేంద్రం అధికారికంగా ఆమోదం తెలిపింది. Read also: Sajjanar: … Continue reading TGSRTC: తెలంగాణలో 2 వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed