TGPSC: ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్

తెలంగాణ లో, ఈ ఏడాది నుంచి ఉద్యోగ నియామకాల్లో ఫలితాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండబోదని (TGPSC) టీజీపీఎస్సీ, ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం నాంపల్లిలోని కమిషన్‌ కార్యాలయంలో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. Read Also: Kalyana Lakshmi 2026: ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి స్కీమ్ నిర్ణీత గడువులోనే పూర్తి అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకే పరీక్షతో పూర్తయ్యే నియామకాలను మూడు నెలల్లోపు, మల్టిపుల్‌ పరీక్షలున్నాయన్నారు. వీటిని … Continue reading TGPSC: ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్