Telugu News: TGPSC :3 రోజుల్లో గ్రూప్ 2 అభ్యర్థుల నియామక పత్రాలు
హైదరాబాద్: తెలంగాణ గ్రూప్ 2 సర్వీసు(Group 2 service) పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలు సెప్టెంబర్ 28న విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 783 పోస్టులకు గానూ 782 పోస్టులకు ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ(TGPSC) విడుదల చేసింది. మిగిలిన ఒక పోస్టును ‘విత్‌హెల్డ్’లో పెట్టినట్లు వెల్లడించింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. తాజా ప్రకటన మేరకు, గ్రూప్ 2 ద్వారా ఎంపికైన 783 మంది అభ్యర్థులకు అక్టోబర్ 18వ … Continue reading Telugu News: TGPSC :3 రోజుల్లో గ్రూప్ 2 అభ్యర్థుల నియామక పత్రాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed