TGCHE: మే 4 నుంచి 11 వరకు ఈఏపీసెట్ పరీక్షల నిర్వహణ

తెలంగాణలో 2026-27 (TG) విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (TG CETs) షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE) అధికారికంగా విడుదల చేసింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సీట్ల కోసం నిర్వహించే ఈఏపీసెట్‌తో (TG EAPCET) పాటు ఐసెట్, ఈసెట్, లాసెట్ వంటి అన్ని ముఖ్యమైన పరీక్షల తేదీలను ఖరారు చేసింది. జేఎన్‌టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈఏపీసెట్ పరీక్షలు మే నెలలో జరగనున్నాయి. ఈ … Continue reading TGCHE: మే 4 నుంచి 11 వరకు ఈఏపీసెట్ పరీక్షల నిర్వహణ