News Telugu: TG: మహిళలకు ఒక్కొక్కరికి రూ. 60 వేలు, సారె ఇవ్వాలి: హరీష్ రావు

TG: తెలంగాణ ప్రభుత్వపు ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీపై రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా చర్చ నడుస్తోంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతీ మహిళకు చీర ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, పలు గ్రామాల్లో మహిళా సంఘాల్లో సభ్యత్వం ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు (Harish rao) తీవ్ర స్పందన వ్యక్తం చేస్తూ, నిజమైన అర్హులైన మహిళలకు చీరలు అందడం లేదని విమర్శించారు. Read also: … Continue reading News Telugu: TG: మహిళలకు ఒక్కొక్కరికి రూ. 60 వేలు, సారె ఇవ్వాలి: హరీష్ రావు