TG: మేడారం బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ

జాతర కోసం 4 వేలుపైగా ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు హైదరాబాద్ : తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గిరిజన పండుగ మేడారం జాతరకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడపనుంది. (TG) జాతర కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగించాలని నిర్ణయించింది. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా ఆర్టిసి (TGSRTC) సుమారు 4వేలకు పైగా స్పెషల్ సర్వీసులు నడపనుంది. సాధారణంగా స్పెషల్ బస్సుల్లో ఉన్న ఛార్జీల కంటే అదనపు … Continue reading TG: మేడారం బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ