TG: కేసీఆర్ మాట్లాడితే కొందరుఆందోళనకు గురవుతున్నారు: కేటీఆర్

పార్టీ అధినేత కేసీఆర్ మీడియా ముందుకు రాగానే కొందరు నాయకులు ఆందోళనకు గురవుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వ్యాఖ్యానించారు. రెండుసార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన, రాష్ట్ర సాధనకు నాయకత్వం వహించిన 72 ఏళ్ల నాయకుడిపై వ్యక్తిగత దూషణలు చేయడం రాజకీయ సంస్కారానికి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. విధానాలపై విమర్శలు చేయవచ్చుగానీ, వ్యక్తిగత స్థాయికి దిగడం తగదని అన్నారు. Read also: Nizamabad: ATM దుండగులు కలకలం: రాత్రికి రాత్రి రూ. 30 … Continue reading TG: కేసీఆర్ మాట్లాడితే కొందరుఆందోళనకు గురవుతున్నారు: కేటీఆర్