Telugu News:TG Weather Update: రాష్ట్రంలో పెరిగిన చలి..కనిష్ఠంగా 7.8°C నమోదు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శీతాకాలం ప్రారంభంలోనే చలి తీవ్రత (TG Weather Update) భారీగా పెరిగింది. నవంబర్ 29, శనివారం నాటికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ముఖ్యంగా సంగారెడ్డి ప్రాంతంలో అత్యల్పంగా 7.8 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు ఉష్ణోగ్రత పతనమైంది. Read Also: Drugs Gang: కొరియర్స్​ ద్వారా డ్రగ్స్ సరఫరాపై  ‘ఈగల్’​ ఆపరేషన్ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతల నమోదు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఈ విధంగా నమోదయ్యాయి: జీహెచ్‌ఎంసీ … Continue reading Telugu News:TG Weather Update: రాష్ట్రంలో పెరిగిన చలి..కనిష్ఠంగా 7.8°C నమోదు