TG Weather: పెరిగిన చలి తీవ్రత..

తెలంగాణ లో (TG Weather) చలితీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలో నేడు, రేపు రాష్ట్రంలో చలి అధికంగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే సుమారు 3 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉన్నందున.. ఆయా ప్రాంతాలకు వాతావరణ నిపుణులు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చలి గాలులు మొదలయ్యాయి. Read … Continue reading TG Weather: పెరిగిన చలి తీవ్రత..