Latest News: TG Weather: తెలంగాణలో దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

(TG Weather) రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. చలి తీవ్రత విపరీతంగా పెరగడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర తగ్గాయి. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రహదారులపై దృశ్యత తగ్గి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. Read Also:  TG Holidays List: 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల నిర్మల్ … Continue reading Latest News: TG Weather: తెలంగాణలో దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు