Latest News: TG Weather: రాష్ట్రంలో ఈనెల 23 నుంచి వర్షాలు

(TG Weather) రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారబోతున్నాయి.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా అంచనాల ప్రకారం ఈ నెల 23 నుంచి 25 వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం ఇవాళ, రేపు రాష్ట్రం మొత్తం మీద పొడి వాతావరణం కొనసాగుతుందని IMD స్పష్టం చేసింది.23వ తేదీ నుంచి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. Read Also: Hyderabad: హైదరాబాద్ లో కార్యకలాపాలు ప్రారంభించిన సోనోకో, ఈబీజీ గ్రూప్ … Continue reading Latest News: TG Weather: రాష్ట్రంలో ఈనెల 23 నుంచి వర్షాలు