Latest News: TG Weather: రానున్న రెండు రోజులు వర్షాలు..వాతావరణశాఖ హెచ్చరికలు జారీ

తెలంగాణలో (TG Weather) ఒకవైపు చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా.. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాల కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికను జారీ చేసింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. మలక్కా స్ట్రైట్ మధ్య ప్రాంతంలో కొనసాగిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో ఈరోజు ఉదయం దక్షిణ అండమాన్ సముద్రం ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడనుంది. Read Also: Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు … Continue reading Latest News: TG Weather: రానున్న రెండు రోజులు వర్షాలు..వాతావరణశాఖ హెచ్చరికలు జారీ