Latest News: TG Weather: పలు జిల్లాల్లో ఇవాళ చలి గాలులు

తెలంగాణ లో ఇవాళ చలి గాలులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో చలి తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. కొమురం భీమ్, JGL, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, Read Also: Rahul Sipligunj: సీఎం రేవంత్ రెడ్డిని తన పెళ్లికి ఆహ్వానించిన రాహుల్ 22 నుంచి 3 రోజులు వర్షాలు ADB, NZB, కామారెడ్డి జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా ఉంటాయంది. నిన్న … Continue reading Latest News: TG Weather: పలు జిల్లాల్లో ఇవాళ చలి గాలులు