Latest News: TG Weather: తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త

(TG Weather) రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతుండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. గత పదేళ్ల రికార్డును బద్దలు కొడుతూ వణికిస్తోంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలోని ఏకంగా 28 జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి. ఈ సీజన్‌ (TG Weather)లో అత్యంత చలి నమోదైన ప్రాంతంగా సంగారెడ్డి జిల్లాలోని కోహిర్‌ మండలం నిలిచింది, ఇక్కడ అత్యల్పంగా 5.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైంది. Read … Continue reading Latest News: TG Weather: తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త