TG: హామీలు అమలు చేసేదాకా వెంట వెంటపడతాం..హరీశ్ రావు

మెదక్ జిల్లా(TG) పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రజలు ప్రశ్నిస్తున్నారని డైవర్షన్‌ టాక్టిక్స్‌ చేస్తున్నాడు. నిన్న నాకు నోటీసులు ఇచ్చిండు నేడు కేటీఆర్‌కు ఇచ్చిండన్నారు. Read Also: HYD: రోహింగ్యాల చట్టబద్ధతపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు కేటీఆర్‌ ఒకవైపు నుంచి … Continue reading TG: హామీలు అమలు చేసేదాకా వెంట వెంటపడతాం..హరీశ్ రావు