Telugu News: TG: పనన్ వ్యాఖ్యలపై తెలంగాణలో రగడ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రాజోలు నియోజకవర్గంలో రైతులతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారాన్ని రేపాయి. కొబ్బరితోటలు ఎండిపోవడానికి తెలంగాణ నాయకుల దిష్టి తగలడమే కారణం అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించినట్లుగా వచ్చిన వార్తలపై తెలంగాణ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేస్తూ, పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించవద్దని విజ్ఞప్తి చేసింది. ఇరు … Continue reading Telugu News: TG: పనన్ వ్యాఖ్యలపై తెలంగాణలో రగడ