TG Tourism Development: పర్యాటక అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

పర్యాటక శాఖ సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు TG Tourism Development: తెలంగాణ పర్యాటక రంగాన్ని దేశంలోనే మేటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) స్పష్టం చేశారు. మంగళవారం హిమాయత్నగర్ లోని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) కార్యాలయంలో సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి వల్లూరి, ఇతర ఉన్నతాధికా రులతో ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. … Continue reading TG Tourism Development: పర్యాటక అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి